Skip to main content

Navodaya Entrance Exam : ఈనెల 18న నవోదయ ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌ చేశారా?

లేపాక్షి/పుట్టపర్తి: స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 18న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాలయ ప్రిన్సిపాల్‌ నాగరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది.
Navodaya Entrance Exam  Entrance examination for class 6 admission at Jawahar Navodaya Vidyalaya, Lepakshi/Puttaparthi, on 18th January  Examination notice for class 6 admission at Jawahar Navodaya Vidyalaya in Lepakshi/Puttaparthi, dated 18th January
Navodaya Entrance Exam

ఉదయం 10.30 గంటల్లోపు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలి. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 7,987 మంది విద్యార్థులకు 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అడ్మిట్‌ కార్డులను www.navo daya.gov.in వెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడు చేసుకో వచ్చు. వివరాలకు 95732 87480లో సంప్రదించవచ్చు.

PG Admissions: పీజీ అడ్మీషన్స్‌కి దరఖాస్తుల ఆహ్వానం..

ముఖ్య సమాచారం:

నవోదయ పరీక్ష తేది: జనవరి 18న
సమయం: ఉ.11.30- మ.1.30 వరకు
హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్స్‌: www.navo daya.gov.in

Gurukul School Admissions : గురుకుల పాఠ‌శాల‌లో అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల..

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 11 Jan 2025 10:50AM

Photo Stories