Skip to main content

Navodaya Admissions Exams : ఈనెల 18న వ‌రకు న‌వోద‌య ప్ర‌వేశ ప‌రీక్ష..

మదనపల్లె సిటీ : జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశానికి ఈనెల 18వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాలయ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ టి.వేలాయుధన్‌ తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 26 సెంటర్లలో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు https:// navodaya.gov.in లేదా https:// cbseitms.rcil.gov.in/nvs నుండి డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చునన్నారు.
Navodaya Admissions Exams   Entrance exam announcement for class 6 admission at Jawahar Navodaya Vidyalaya  Entrance exam centers for Jawahar Navodaya Vidyalaya across Chittoor district
Navodaya Admissions Exams

10.30 లోగా పరీక్ష కేంద్రానికిచేరుకోవాలన్నారు. 10.45 నుంచి 11.30 వరకు లోపలికి అనుమతిస్తామన్నారు. తరువాత అనుమతించమన్నారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందన్నారు.

School holidays: అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కారణమిదే!

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌లో ఏదైనా సమస్య వునా, రిజిస్ట్రేషన్‌ నంబరు మరచి పోయినా హెల్స్‌డెస్క్‌ 8919956395, 9401832148లో సహాయం పొందవచ్చునన్నారు.

ముఖ్య సమాచారం:

పరీక్ష తేది: జనవరి 18న
సమయం: ఉ. 11.30- 1.30 వరకు

Admission Into AP Model Schools : మోడల్‌ స్కూల్‌లో ప్రవేశానికి గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్‌: https:// navodaya.gov.inలేదా https:// cbseitms.rcil.gov.in/nvs 
మరిన్ని వివరాలకు: 8919956395, 9401832148 సంప్రదించండి. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 09 Jan 2025 10:28AM

Photo Stories