IRCON Recruitment 2024: ఇర్కాన్ లో ఫైనాన్స్ అసిస్టెంట్ పోస్టులు.. నెలకు రూ.45,000 జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 11
అర్హత: బీకాం/ఎంకాం/సీఏ(ఇంటర్)/సీఎంఏ(ఇంటర్) ఉత్తీర్ణతతో పాటు అకౌంటింగ్, ఫైనాన్స్, ట్యాక్సేషన్, ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ తదితర విభాగాల్లో నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.45,000.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జేజీఎం/హెచ్‌ఆర్‌ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ–4, డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేట్, ఢిల్లీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 08.03.2024.
వెబ్‌సైట్: https://www.ircon.org/
చదవండి: 2860 Railway Jobs: దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటిస్‌లు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- IRCON Recruitment 2024
- railway jobs
- Finance Assistant Posts
- Finance Assistant Jobs at IRCON
- Indian Railway Construction International Limited
- Indian Railway Jobs 2024
- Jobs in Indian Railway
- latest job notifications 2024
- latest govt jobs notifications
- latest employment notification
- sakshi education latest job notifications
- New Delhi job opportunity
- Contractual Positions
- Indian Railway Construction International Limited career
- Assistant position
- Employment opportunity
- contract jobs
- sakshi education latest job notifications