Skip to main content

Job Interview:‘108’లో రేపు ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే!

జడ్చర్ల: జిల్లాలో 108, 102 అంబులెన్స్‌లలో డ్రైవర్‌ ఉద్యోగాల మరియు ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్‌ ఉదయ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Jobs at 108 Service Job Interview  Driver jobs application announcement  Emergency medical technician jobs in 108 and 102 ambulances  108 and 102 ambulance job opportunities  Apply for driver jobs in 108 and 102 ambulances
Jobs at 108 Service Job Interview

డ్రైవర్‌ ఉద్యోగాల కోసం 10వ తరగతి విద్యార్హత, డ్రైవర్‌ లైసెన్స్‌తో పాటు మూడేళ్ల అనుభవంతో 35 ఏళ్ల లోపు వయసు వారు అర్హులని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌,బీఎస్సీ ఎంఎల్‌ టీ, బీఎస్సీ నర్సింగ్‌,జీఎన్‌ఎం,ఏఎన్‌ఎం, డీఎంఎల్‌టీ, ఎంల్‌టీ ఏదో ఒక కోర్సులో విద్యార్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు గురువారం ఇంటర్వ్యులకు హాజరు కావాలని , వివరాలకు 91007 99527 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

DEE SET 2024 Certificate Verification: రేపట్నుంచి డీఈఈ సెట్‌ సర్టిఫికేట్స్‌ వెరిఫికేషన్‌.. పూర్తి వివరాలివే!

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 05 Dec 2024 10:26AM

Photo Stories