Skip to main content

Centre for Good Governance Recruitment 2024: ఇంజనీరింగ్‌ అర్హతతో ఉద్యోగాలు.. అప్లై చేశారా? చివరి తేదీ ఇదే

సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్ (CGG).. ఎమర్జింగ్ టెక్నాలజీస్-టీమ్ లీడ్ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Centre for Good Governance Recruitment 2024  Center for Good Governance notification for Emerging Technologies  Apply for Emerging Technologies
Centre for Good Governance Recruitment 2024

జాబ్‌ రోల్‌: ఎమర్జింగ్ టెక్నాలజీస్-టీమ్ లీడ్
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ/కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌/సంబంధిత రంగంలో కనీసం 7ఏళ్ల పని అనుభవం ఉండాలి. 

Sr. Knowledge Manager Recruitment 2024: సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నన్స్‌లో పోస్టులు.. చివరి తేదీ ఇదే

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: డిసెంబర్‌ 31, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)


 

Published date : 09 Dec 2024 10:38AM

Photo Stories