Skip to main content

BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఎస్‌బీయూ మిలిటరీ రాడార్‌లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Project Engineer-1 job application   BEL Recruitment 2024 For Project Engineer Jobs   Contract job vacancy

మొత్తం పోస్టుల సంఖ్య: 04
విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌.
అర్హత: బీఈ/బీటెక్‌( ఈ–సీ/సీఎస్‌/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉండాలి.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును మేనేజర్‌ హ్యూమన్‌ రిసోర్సెస్, మిలిటరీ రాడర్స్‌–ఎస్‌బీయూ, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, జులహల్లి పోస్టు, బెంగళూరు–560013 చిరునామకు పంపించాలి.

పని చేయాల్సిన ప్రదేశాలు: జోర్హాట్, తేజ్‌పూర్, అస్సాం.

దరఖాస్తులకు చివరితేది: 25.03.2024.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bel-india.in/

చదవండి: BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 517 ట్రైనీ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 14 Mar 2024 05:55PM

Photo Stories