BEL Recruitment 2024: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 517 ట్రైనీ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL), 517 ట్రైనీ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 517
అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ /ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/కమ్యూనికేషన్/మెకానికల్ /ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్-ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ -ఇంజనీరింగ్/ఇన్ఫర్మేషన్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణత
వయసు: బీఈ/బీటెక్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎంఈ/ఎంటెక్ అభ్యర్థులకు 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000- రూ.40,000
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్‌కు చివరి తేది: 13.03.2024.
Published date : 12 Mar 2024 04:22PM
PDF