BEL Recruitments: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో 84 పోస్టులు
Sakshi Education
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్).. శాశ్వత ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 84
- పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ అసిస్టెంట్(ట్రైనీ)–47,టెక్నీషియన్ సీ–37
- అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ,ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి.
- గరిష్ట వయో పరిమితి: 01.11.2024 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
- ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:17.12.2024.
- రాతపరీక్ష తేది: డిసెంబర్ 2024.
- వెబ్‌సైట్: https//bel-india.in
RRC Apprentice Jobs: నార్త్ వెస్ట్రన్ రైల్వే, జైపూర్‌లో 1,791 యాక్ట్ అప్రెంటిస్‌లు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 05 Dec 2024 04:05PM