Vacancies In ECIL: డిప్లొమా/బీటెక్ అర్హతతో ఈసీఐఎల్‌లో ఖాళీలు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే
Sakshi Education
హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ..ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 187 అప్రెంటిస్ పోస్టులు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 187
ఖాళీల వివరాలు
1. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్: 150 ఖాళీలు
2. డిప్లొమా/ టెక్నీషియన్ అప్రెంటిస్: 37 ఖాళీలు
NIT AP Recruitment: ఆంధ్రప్రదేశ్ NITలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
విద్యార్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్: నెలకు జీఈఏలకు రూ.9000, టీఏ అభ్యర్థులకు రూ.8000 ఉపకారవేతనం ఉంటుంది
శిక్షణ సమయం: ఒక సంవత్సరం
ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు
BHEL Jobs: డిగ్రీ B.Tech అర్హతతో BHELలో ఉద్యోగాలు నెలకు 84,000 జీతం
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 01, 2024
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 25 Nov 2024 11:30AM
PDF
Tags
- ECIL notification
- ECIL Hyderabad Recruitment
- ECIL Recruitment
- ECIL Hyderabad
- Apprenticeship Training
- Apprenticeship
- Recruitment 2024
- Job Vacancy
- Government Jobs
- Engineering Apprenticeships
- engineering apprenticeship
- Diploma Apprenticeship
- One year Training Program
- Online application
- online applications
- Last date to apply
- Selection list
- Document Verification
- Training Start Date
- Application Website
- Jobs 2024
- trending jobs
- Trending jobs 2024
- Apprenticeship Act 1961
- ECIL Vacancies
- Apprenticeship opportunities