Centre for Good Governance Recruitment: ప్రాజెక్ట్ లీడ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం.. ఈ అర్హతలు ఉంటే చాలు
Sakshi Education
సెంటర్ ఫర్ గుడ్ గవర్నన్స్ (CGG).. డాట్ నెట్ ప్రాజెక్ట్ లీడ్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జాబ్ రోల్: డాట్‌నెట్ ప్రాజెక్ట్ లీడ్
విద్యార్హత: BE/B.Tech/M.Tech/ MCA లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
Certificates Verification: అప్రెంటిస్ మేళాకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ సర్టిఫికేట్స్ తప్పనిసరి!
పని అనుభవం: సంబంధిత పనిలో కనీసం 9 ఏళ్ల పని అనుభవం ఉండాలి
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. జాబ్‌మేళా,నెలకు రూ.20వేలకు పైనే..
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 31, 2024
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 07 Dec 2024 03:41PM