Skip to main content

ఫ్యాక‌ల్టీ ఆఫ్ మెడిసిన్ మెడిక‌ల్ ఎండోమెంట్ స్కాల‌ర్‌షిప్ 2021 @ క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ ఫ్యాక‌ల్టీ ఆఫ్ మెడిసిన్ మెడిక‌ల్ ఎండోమెంట్ స్కాల‌ర్‌షిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • యూనివ‌ర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ ఫ్యాక‌ల్టీ ఆఫ్ మెడిసిన్ మెడిక‌ల్ ఎండోమెంట్ స్కాల‌ర్‌షిప్ 2021

అర్హ‌త‌:
  • డాక్ట‌ర్ ఆఫ్ మెడిసిన్‌లో న‌మోదు చేయించుకోవాలి
  • ఆర్థికస్థితికి సంబంధించిన స‌ర్టిఫికేట్లు ఉండాలి.
  • మంచి అక‌డ‌మిక్ రికార్డు ఉండాలి.

ఇవి కూడా చ‌ద‌వండి: బీబీఏ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కాల‌ర్‌షిప్ 2021 యూనివ‌ర్సిటీ ఆఫ్ స్ట్రాత్‌క్లైడ్ 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 27, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్:
https://medicine-program.uq.edu.au/overview/student-opportunities/scholarships-and-prizes

Photo Stories