ఈ ఏడాదిలో ఇలా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ మీదే..!| గురితప్పకుండా.. సక్సెస్ కొట్టండిలా..! | New Year
Sakshi Education
✅ కొత్త ఏడాదిలో యువత ఎన్నో ఆశలు... ఆశయాలను పెట్టుకుంటుంటారు. అయితే వీరు అనుకున్న లక్ష్యాలను ఛేదించాలంటే... సరైన ప్రణాళిక ఉండాలి. ఆ రోజు మాత్రమే అనుకుంటే సరిపోతు.. అనుకున్న దానిపైన బలంగా నిలబడి.. విజయం సాధించే వరకు పోరాటం చేయాలి. ఈ పోరాటం ఎలా చేయాలి...? మీరు అనుకున్న లక్ష్యం ఛేదించాలంటే.. ఎలాంటి వ్యూహం ఉండాలి..? మీ నిజమైన సక్సెస్‌కు సరైన దారి ఏది ? ఊహ ప్రపంచంకు.. నిజ జీవితంకు ఉన్న తేడా ఏమిటి..? ఇలా మొదలైన కెరీర్ లక్ష్యాలపైన UPSC Civils ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు UPSC Civils Mentor Bala Latha Madam తో సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం....
Published date : 10 Jan 2025 07:49PM