ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆర్ట్ కాంటెస్ట్–2020
సరిహద్దులతో సంబంధం లేకుండా జరిగే అంతర్జాతీయ కళల పోటీ. ఈ కాంటెస్ట్‌ఉద్దేశ్యం విద్యార్థులు మహా సముద్రాలను, జలవనరులను ఎలా రక్షించుకోవాలి, ఎలా పునరుద్ధరించుకోవాలి వంటి వాటిపై వారికి అవగాహన కలి గించేలా ప్రోత్సహించడం.
వివరాలు.....
ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆర్ట్ కాంటెస్ట్–2020
అర్హత:ప్రైమరీ/సెకండరీ విద్యనభ్యసించే విధ్యార్థులు అర్హులు
వయసు: 11–19 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 20, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.livingoceansfoundation.org/education/science-without-borders-challenge/