Skip to main content

అల‌య‌న్స్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021

అల‌య‌న్స్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్‌ల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
  • అల‌య‌న్స్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్ 2021

అర్హ‌త‌:
  • యూజీ, ఎంబీఏ చ‌దువుతున్న విద్యార్థులు అర్హులు

ఇవి కూడా చ‌ద‌వండి: పీఈఎస్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్ స్కాల‌ర్‌షిప్‌ 2021 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.alliance.edu.in/admissions/scholarships

Photo Stories