Skip to main content

రామకృష్ణ మిషన్ వివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎమ్మెస్సీ అండ్ ఎంఏ కోర్సులు

రామకృష్ణ మిషన్ వివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ ఎమ్మెస్సీ అండ్ ఎంఏ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివరాలు.......
ఎమ్మెస్సీ అండ్ ఎంఏ కోర్సులు
అర్హ‌త‌:
బీఏ యోగా లేదా బీఎస్సీ యోగా ఉత్తీర్ణ‌త

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 30, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://sy.rkmvu.ac.in/

Photo Stories