Skip to main content

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సులు

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతోంది.
వివరాలు...
పీహెచ్డీ కోర్సలు
అర్హత:
మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తులకు చివరితేది: జూన్ 15, 2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iist.ac.in/  or https://www.iist.ac.in/sites/default/files/admissions/PhD%20Notification_FINAL%2014.05.2020.pdf

Photo Stories