Skip to main content

పంజాబ్ యూనివ‌ర్సిటీలో ఎంఫిల్ అండ్ పీహెచ్‌డీ కోర్సులు

పంజాబ్ యూనివ‌ర్సిటీ ఎంఫిల్ అండ్ పీహెచ్‌డీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • ఎంఫిల్ అండ్ పీహెచ్‌డీ కోర్సులు

అర్హ‌త‌:
  • మాస్ట‌ర్ డిగ్రీ లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణత‌

ఇవి కూడా చ‌ద‌వండి: శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ, తిరుప‌తి డైర‌క్ట‌రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్‌లో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ అభ్యర్థుల‌కు : రూ. 2100/-
  • ఎస్సీ /ఎస్టీల‌కు/ విక‌లాంగుల‌కు :రూ. 1050/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 24, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://admissions.puchd.ac.in/

Photo Stories