Skip to main content

భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌... పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు 2020– 21 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు అందిస్తున్న స్కూల్స్‌:
స్కూల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌
స్కూల్‌ ఆఫ్‌ కెమికల్‌ సైన్సెస్‌
స్కూల్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌
స్కూల్‌ ఆఫ్‌ ఎర్త్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌
స్కూల్‌ ఆఫ్‌ మాథమాటికల్‌ సైన్సెస్‌

అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 5, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి:
https://www.niser.ac.in/notices/2020/academic/PhD_Advertisement_2020_Winter.pdf

Photo Stories