Skip to main content

తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ వర్సిటీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ 2020-21 ప్రవేశాలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సిద్ధిపేట (ములుగు)లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్ యూ)... 2020-21 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు: ఎమ్మెస్సీ(హార్టికల్చర్), పీహెచ్‌డీ(హార్టికల్చర్)
విభాగాలు: ఫ్రూట్ సైన్స్, వెజిటబుల్ సైన్స్, ఫ్లోరీ కల్చర్, ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ క్రాఫ్స్.
అర్హత: సంబంధిత కోర్సును అనుసరించి బీఎస్సీ(హార్టికల్చర్)/ బీఎస్సీ(ఆనర్స్), పీహెచ్‌డీకి ఎమ్మెస్సీ (హార్టికల్చర్) ఉత్తీర్ణత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 4. 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://skltshu.ac.in/index.html

Photo Stories