Skip to main content

ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ థియోరిటిక‌ల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ కోర్సులు

ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ థియోరిటిక‌ల్ సైన్సెస్‌ పీహెచ్‌డీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
పీహెచ్‌డీ కోర్సులు
అర్హ‌త‌:
ఎమ్మెస్సీ లేదా ఎంస్ లేదా మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: మే 10, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.icts.res.in/graduate-studies/physical-sciences

Photo Stories