Skip to main content

RGUKT Admissions: ఆర్‌జీయూకేటీ బాసరలో మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌

RGUKT Basra

తెలంగాణలోని బాసరలో ఉన్న రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌(ఆర్‌జీయూకేటీ).. 2021–22 విద్యాసంవత్సరానికి మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సు: మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌–ఎంటెక్‌
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కంప్యుటేషనల్‌ మెకానిక్స్‌.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్‌(2019/2020/2021)/టీఎస్‌పీజీఈసెట్‌ 2021లో అర్హత సాధించాలి.

ఎంపిక విధానం: మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021

వెబ్‌సైట్‌: https://www.rgukt.ac.in

చ‌ద‌వండి: BIT Noida: బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నోయిడాలో బ్యాచిలర్‌ కోర్సుల్లో ప్రవేశాలు

Last Date

Photo Stories