Skip to main content

NIMCET Notification 2023: నిమ్‌సెట్‌-2023 నోటిఫికేషన్ విడుదల

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌) లు.. ఎంసీఏ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నిమ్‌సెట్‌)ను ఏటా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది నిమ్‌సెట్‌ను నిట్, జంషెడ్‌పూర్‌ నిర్వహిస్తోంది.
NIMCET Notification 2023

మొత్తం సీట్ల సంఖ్య: 813.
నిట్‌లలో సీట్ల వివరాలు: అగర్తలా-30, అలహాబాద్‌-116, భోపాల్‌-115, జంషెడ్‌పూర్‌-115, కురుక్షేత్ర-96(వీటిలో 32 సెల్ఫ్‌ ఫైనాన్స్‌), రాయ్‌పూర్‌-110, సూరత్కల్‌-58, తిరుచురాపల్లి-115, వరంగల్‌-58.
అర్హత: మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీ వొక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)ల్లో ఏదైనా కోర్సు చదివుండాలి లేదా ఏ బ్రాంచిలోనైనా బీటెక్‌/బీఈ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికీ  కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం) తప్పనిసరి. చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు అర్హులే.

తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.04.2023.
పరీక్ష తేది: 11.05.2023.
ఫలితాల ప్రకటన తేది: 16.06.2023.

వెబ్‌సైట్‌: http://www.nimcet.in/

TS PGECET 2023: టీఎస్‌పీజీఈసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష వివరాలు ఇవే..

Last Date

Photo Stories