నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్)లో పీజీ డిప్లొమా ప్రవేశాలు
హైదరాబాద్‌లోని ఐకార్- నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్).. దూర విద్యావిధానంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్.
కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, సంబంధిత పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://naarm.org.in/home/