Skip to main content

లక్నో యూనివర్సిటీలో ఎంపీఈడీ, బీపీఈడీ కోర్సులు

లక్నో యూనివర్సిటీ ఎంపీఈడీ, బీపీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
  • ఎంపీఈడీ(మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)
  • బీపీఈడీ(బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌)

అర్హత: 50% మార్కులతో బీఎస్సీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: మే 15, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.lkouniv.ac.in

Photo Stories