Admissions in IIITDM: ఐఐఐటీడీఎంలో మాస్టర్ ఆఫ్ డిజైన్‌లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
కాంచీపురం(చెన్నై)లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యూఫ్యాక్చరింగ్(ఐఐఐటీడీఎం).. జూలై 2022 సెషన్‌కు సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
మాస్టర్ ఆఫ్ డిజైన్(ఇంటిగ్రేటెడ్ ప్రొడక్ట్ డిజైన్):
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజనీరింగ్)/డిజైన్/ఆర్కిటెక్చర్ ఉత్తీర్ణులవ్వాలి. సీడ్ 2022 వాలిడ్ స్కోర్ ఉండాలి.
ఎంపిక విధానం: సీడ్ 2022లో సాధించిన మెరిట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.05.2022
వెబ్‌సైట్: http://www.sidi.iiitdm.ac.in/
Last Date