Skip to main content

Admissions in NIT Warangal: నిట్, వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్‌.. డిసెంబర్‌ 2022సెషన్‌కు గాను పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌(ఫుల్‌టైం/పార్ట్‌ టైం)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
PhD Admissions in NIT Warangal

విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌-ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, çహ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీతో పాటు క్యాట్‌ /గేట్‌ /యూజీసీ /సీఎస్‌ఐఆర్‌ /ఇన్‌స్పైర్‌/నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తులకు చివరితేది: 04.12.2022
రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు: 20.12.2022 నుంచి 24.12.2022 వరకు 
ఎంపికైన అభ్యర్థుల వివరాల వెల్లడి: 28.12.2022

వెబ్‌సైట్‌: https://nitw.ac.in/

చ‌ద‌వండి: Admissions in NIFT: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Last Date

Photo Stories