Skip to main content

Admissions in NIT Puducherry: నిట్, పుదుచ్చేరిలో పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

కరైకాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పుదుచ్చేరి.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
Admissions in NIT Puducherry

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ(ఇంజనీరింగ్‌/టెక్నాలజీ)/ఎఎస్‌-రీసెర్చ్‌ (సీఎస్‌ఈ /ఈసీఈ/ఈఈఈ) లేదా బీఈ, బీటెక్‌(సీఎస్‌ఈ/ఈసీఈ/ఈఈఈ), గేట్‌ స్కోరు ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.12.2022

వెబ్‌సైట్‌: https://nitpyadm.samarth.edu.in

చ‌ద‌వండి: Admissions in NIFT: నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

Last Date

Photo Stories