Skip to main content

తెలంగాణ మైనారీటీస్‌ రెసీ డెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సోసైటీలో 5 నుంచి 8వ తరగతి – ఇంటర్మీడియేట్‌ ప్రవేశాలు

తెలంగాణ మైనారీటీస్‌ రెసీ డెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సోసైటీలో 5 నుంచి 8వ తరగతి – ఇంటర్మీడియేట్‌ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు.....
5 నుంచి 8వ తరగతి – ఇంటర్మీడియేట్‌ ప్రవేశాలు
అర్హత:
5 నుంచి 8వ తరగతి ప్రవేశాలకు విద్యార్థులు సంబంధిత తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి చేసినవారు అర్హులు
ఇంటర్మీడియేట్‌ ప్రవేశాలకు పదోతరగతి రెగ్యులర్‌ విధానంలో పూర్తి చేసినవారు అర్హులు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: మార్చి 20, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://tmreis.telangana.gov.in/ or http://tmreis.telangana.gov.in/admission

Photo Stories