Skip to main content

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు

హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)... 2020 విద్యాసంవత్సరానికి గాను కింది ప్రోగ్రామ్‌లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
కోర్సు:
పోస్ట్ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ (పీడీటీడీ)
కోర్సు వ్యవధి: సంవత్సరం(రెండు సెమిస్టర్లు) బ సీట్ల సంఖ్య: 60
అర్హత: డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ప్రవేశ పరీక్ష తేది: సెప్టెంబర్ 26, 2020.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 19, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.citdindia.org

Photo Stories