Skip to main content

నిమ్స్‌ హైదరాబాద్‌లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సులో ప్రవేశాలు

నిమ్స్‌ హైదరాబాద్‌.. మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సులో ప్రవేశాలకు 2020– 21 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సు
సీట్ల సంఖ్య:
మస్కులోస్కెలెటల్‌ సైన్సెస్‌:
5
కార్డియోవ్యాస్కులర్‌ అండ్‌ పల్మొనరీ సైన్సెస్‌: 5
న్యూరోసైన్సెస్‌: 5

కోర్సుల కాల వ్యవధి: రెండు సంవత్సరాలు
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజీయోథెరపీలో యూజీ ఉత్తీర్ణతతో పాటు సెప్టెంబర్‌ 30, 2020 నాటికి ఇండియా లేదా విదేశీ యూనివర్సిటీలో 6 నెలల ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తు ఫీజు: రూ. 1100
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 4, 2020.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 7, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి:
https://nims.edu.in/upload/admission_uploads/2020-10 -20/2020_MPT_Prospectus.pdf

Photo Stories