Skip to main content

నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో స‌ర్టిఫికేట్ కోర్సులు

భార‌త ప్ర‌భుత్వ సాంస్కృతిక మంత్రిత్వ‌శాఖ‌కి చెందిన న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామా(ఎన్ఎస్‌డీ) 2021-2022 విద్యా సంవ‌త్స‌రానికి గానూ దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ సెంట‌ర్ల‌లోని వివిధ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • స‌ర్టిఫికేట్ కోర్సులు

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తోపాటు సంబంధిత విభాగాల్లో నాలెడ్జ్ ఉండాలి.

ఇవి కూడా చ‌ద‌వండి: టీటీడీ తిరుప‌తిలో డిప్లొమా కోర్సులు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 27, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.centeradmission.nsd.gov.in/

Photo Stories