నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా-చెన్నైలో పీజీ ప్రవేశాలు 2021
2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా (ఎన్‌ఐఎన్) మూడేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సు ఎండీ (సిద్ధా)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అర్హత:బీఎస్‌ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంపల్సరీ రొటేటరీ రెసిడె న్షియల్ ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఏఐఏపీజీఈటీ-2020 ర్యాంకు ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 18, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://nischennai.org/