జేఎన్‌టీయూహెచ్‌లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ 2021– 22 ప్రవేశాలు
2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఎన్‌టీ యూ (జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ) హైదరాబాద్, స్వీడన్‌లోని బెక్లింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీటీహెచ్).
సంయుక్తంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ మాస్టర్స్ ప్రోగ్రామ్ బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి
ఎంపిక విధానం: జేఈఈ మెయిన్ 2020/టీఎస్ ఎంసెట్ 2020 ర్యాంకుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 50శాతం సీట్లు జేఈఈ మెయిన్స్ ర్యాంక్ అభ్యర్థులకు, 50 శాతం సీట్లు టీఎస్ ఎంసెట్ ర్యాంక్ అభ్యర్థులకు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 18, 2020 (సాయంత్రం 4 గంటల వరకు)
రూ.1000తో ఆలస్య రుసుము చివరి తేది: డిసెంబర్ 22, 2020.(సాయంత్రం 4 గంటల వరకు)
అడ్మిషన్ కౌన్సెలింగ్ తేది: డిసెంబర్ 23, 2020 (ఉదయం 10.30కు)
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.jntuh.ac.in