ఎన్ఐటీఐఈలో పీజీ డిప్లొమా, ఫెలో డాక్టోరల్ కోర్సులు
ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ ఇంజనీరింగ్–ఎన్ఐటీఐఈ, పీజీ డిప్లొమా, ఫెలో డాక్టోరల్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీయల్ మేనేజ్మెంట్ కోర్సులు
పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీయల్ సేఫ్టీ అండ్ ఇన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కోర్సులు
ఫెలో డాక్టోరల్ ప్రోగ్రాములు(ఎఫ్పీ)
అర్హత: పీజీ డిప్లొమా కోర్సులకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా 60% మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత, గేట్/క్యాట్/ నెట్–జేఆర్ఎఫ్ అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తులకు చివరితేది: 1 ఏప్రిల్, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.nitie.edu/