Osmania University: ఓయూలో దూర విద్య ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు.
కోర్సుల వ్యవధి: ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది.
అర్హత: కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్ (10+2) / తత్సమాన, గ్రాడ్యుయేషన్, బీకాం, టీఎస్ ఐసెట్/ ఏపీఐసెట్–2021 ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021
వెబ్‌సైట్: http://www.oucde.net/
Last Date