ఐఐఎం లక్నోలో జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఫర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) లక్నోలో జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఫర్ ఎగ్జిక్యూటివ్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఫర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు
అర్హత: బ‌్యాచిలర్ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: జూలై 10, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.iiml.ac.in/ or http://www.iiml.ac.in/executive-education/long-duration-programmes/gmpe