Skip to main content

ఐఐఎం కాశీపూర్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు

కాశీపూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీహెచ్‌డీ కోర్సులు
స్పెషలైజేషన్ విభాగాలు:
కమ్యూనికేషన్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హ్యుమన్ రీసోర్స్ అండ్ ఆర్గనైజేషనల్ బీహేవియర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనే జ్‌మెంట్ అండ్ డెసిషన్ సెన్సైస్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, స్ట్రాటజీ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 60% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి, సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి పోస్ట్ చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 25, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.iimkashipur.ac.in/

Photo Stories