Skip to main content

Admission in IISER: ఐసర్‌లో బీఎస్, బీఎస్‌–ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు

ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌).. 2023 విద్యా సంవత్సరానికి బీఎస్, బీఎస్‌–ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది.
Admission in IISER

కోర్సుల వివరాలు
బీఎస్‌–ఎంఎస్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సు; కోర్సు వ్యవధి: ఐదేళ్లు.
బీఎస్‌ డిగ్రీ; కోర్సు వ్యవధి నాలుగేళ్లు.
కోర్సులు అందిస్తున్న సంస్థలు: ఐసర్‌ బరంపురం, ఐసర్‌ భోపాల్, ఐసర్‌ కోల్‌కతా, ఐసర్‌ మొహాలీ, ఐసర్‌ పుణె,ఐసర్‌ తిరువనంతపురం, ఐసర్‌ తిరుపతి.

ఎంపిక విధానం: అర్హత, వయసు, దరఖాస్తు విధానం వంటి వివరాలు త్వరలో సంబంధిత వెబ్‌సైట్‌లో వెలువరించనున్నారు.

వెబ్‌సైట్‌: https://iiseradmission.in/

ఏపీ ఏకలవ్య మోడల్‌ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలు

Photo Stories