Skip to main content

TS EDCET 2022 : బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..

TS Edcet 2022 Notification

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పాఠశాల విద్యాశాఖ విభాగం.. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో 2022–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీలో ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎడ్‌సెట్‌–2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

బీఈడీ కోర్సు కాలవ్యవధి: రెండేళ్లు
అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2022 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎడ్‌సెట్‌) ద్వారా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.06.2022

వెబ్‌సైట్‌: https://edcet.tsche.ac.in

Last Date

Photo Stories