Skip to main content

TG EDCET 2024 Results Out Now: ఎడ్‌సెట్ ఫ‌లితాల విడుద‌ల‌... డైరెక్ట్‌ లింక్‌ ఇదే

TG EDCET 2024 Results Out Now  Chairman Limbadri releasing Telangana Edset results

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. నేడు(మంగళవారం)సాయంత్రం  3:30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు.

రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం TGEDSET పరీక్షను మే 23న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 33,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా,మొత్తం 29,463 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Good news for Anganwadis: అంగన్‌వాడీల్లో భారీగా ఉద్యోగాలు

ఈసారి ఎడ్‌షెట్‌ పరీక్షలను మహాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ నిర్వ‌హించింది.రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో మొత్తం 14285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి.  ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు త‌మ ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌లో డైరెక్ట్‌గా చూసుకోవ‌చ్చు.

ఎడ్‌సెట్‌-2024 ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి...
TS EdCET Results 2024 - Download Telangana EdCET Rank Card, Marks List- Sakshieducation.com

Published date : 12 Jun 2024 08:41AM

Photo Stories