SSC CGL Tier 1 Results Released: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Sakshi Education
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) టైర్- 1 ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా SSC-CGL టైర్-1 పరీక్షను సెప్టెంబర్ 9-24 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్‌ఎస్‌సీ ఆ ఫలితాలను వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ssc.gov.in లో తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SSC CGL Tier 1 Result 2024 డైరెక్ట్ లింక్: List 1 , List 2 and List 3
SSC CGL Tier 1 Results.. ఇల్ చెక్ చేసుకోండి...
- అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ను సందర్శించండి.
- హోంపేజీలో రిజల్ట్ సెక్షన్‌ను క్లిక్ చేయండి.
- టైర్ 1 ఎగ్జామ్ రిజల్ట్ అనే లింక్‌ను క్లిక్ చేయండి
Free Skill Training In Skill Development Courses: నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ
- పీడీఎఫ్ డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి.
- సెర్చ్ ఆప్షన్‌లో (Ctrl + F).. మీ రోల్ నెంబర్‌ను ఎంటర్ చేసి రిజల్ట్ చెక్ చేసుకోండి
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
SSC CGL Tier 1 Result 2024 డైరెక్ట్ లింక్: List 1 , List 2 and List 3
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 06 Dec 2024 01:28PM
PDF
Tags
- SSC CGL Tier 1 Result 2024
- SSC CGL Tier 1 Result
- SSC CGL Result 2024
- SSC CGL 2024 Result
- SSC CGL Tier 1 Scorecard 2024
- SSC CGL Tier 1 Merit List 2024
- Recruitment Exams Results
- Results 2024
- SSCCGLResults
- SSCSeptember2024
- CGLTier1Results
- SSCExamUpdates
- SSC result download
- SSC CGL official website
- SSC exam results