TSPSC Releases Polytechnic Lecturers Provisional Selection List : పాలిటెక్నిక్ లెక్చరర్ల ఎంపిక జాబితా విడుదల
Sakshi Education
ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి జాబితాను చెక్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 2023లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుకు రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రొవిజనల్ జాబితాను రిలీజ్ చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనంతరం తుది జాబితాను వెల్లడిస్తారు.
SSC CGL Tier 1 Results Released: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్-1 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
Provisional Selection List.. ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://websitenew.tspsc.gov.in/ను క్లిక్ చేయండి
- హోంపేజీలో కనిపిస్తున్న Provisional Selection List for Polytechnic Lecturers అనే లింక్‌ను క్లిక్ చేయండి
- తర్వాతి స్క్రీన్‌లో మీకు ప్రొవిజనల్ లిస్ట్ కనిపిస్తుంది
- సెర్చ్ బార్‌లో మీ రోల్‌నెంబర్‌ను ఎంటర్ చేయండి
- భవిష్యత్ అవసరాల కొరకు ప్రింట్ అవుట్ తీసుకోండి.
TSPSC Polytechnic Lecturers Provisional Selection List Direct Link: Click Here
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 06 Dec 2024 03:13PM
PDF
Tags
- TSPSC
- Polytechnic
- Lecturers
- Provisional list
- TSPSC Polytechnic Lecturer
- TSPSC Lecturer Recruitment
- Telangana Polytechnic Lecturer Selection
- TSPSC Provisional Selection List
- Polytechnic Lecturer Jobs Telangana
- Recruitment Exams Results
- Results 2024
- ProvisionalSelectionList
- GovernmentLecturerPosts
- LecturerSelection
- TSPSCJobs
- telanganajobs
- Telanganajobstats
- latest results
- tspsc released provisional list
- tspsc releases results
- Provisional list
- lecturer selection list
- Official website
- TGPSC notifications
- Lecturer Recruitment