Skip to main content

TG EDCET 2024: ఎడ్‌సెట్‌ స్పెషల్‌ కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

TG EDCET 2024 Special Counselling news in telugu  Edset counseling announcement for BED courses in Hyderabad  Special round of counseling dates for BED courses Edset convener Prof. P. Ramesh Babu's statement on BED counseling  Option dates for Edset BED counseling on October 7th and 8th Edset seat allotment scheduled for October 11th Students reporting to colleges by October 17th for BED admission

సాక్షి, హైదరాబాద్‌: బీఈడీ కోర్సుల్లో ప్రవేశా నికి ఎడ్‌సెట్‌ ప్రత్యేక రౌండ్‌ కౌన్సెలింగ్‌ అక్టోబర్ 7న‌ నుంచి మొదలవుతుందని ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.రమేశ్‌బాబు తెలిపారు.

7, 8 తేదీల్లో ఆప్షన్లు ఇవ్వొచ్చని, 11వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు 17వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.  

చదవండి: AITUC: ‘సింగరేణి’ లాభాల వాటాలో టాప్‌టెన్‌ వీరే

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 07 Oct 2024 04:14PM

Photo Stories