Skip to main content

AP Ed.CET 2024 Results Released: ఏపీ ఎడ్‌సెట్‌-2024 ఫ‌లితాల విడుద‌ల‌.. ఒకే ఒక్క క్లిక్‌తో రిజ‌ల్డ్స్ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఎడ్‌సెట్‌)–2024 ఫ‌లితాల‌ను జూన్ 27వ తేదీ ఉద‌యం 11:30 గంట‌ల‌కు విడుద‌ల చేశారు.
Sakshi Education AP EDCET Results Link  Visakhapatnam Andhra University EDCET Results  Check AP EDCET-2024 Results Online  AP EDCET-2024 Results Announcement  Andhra Pradesh BED Admission Results

బీఈడీ, బీఈడీ(స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి తరపున విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎడ్‌ సెట్ నిర్వహించారు. 9365  మంది ఈ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. ఏపీ ఎడ్‌సెట్‌-2024 ఫ‌లితాల‌ను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com లో చూడొచ్చు.

☛ ఏపీ ఎడ్‌సెట్‌–2024 రిజ‌ల్డ్స్ కోసం క్లిక్ చేయండి 

https://results.sakshieducation.com/Results2024/Andhra-Pradesh/EDCET/2024/ap-edcet-results-2024.html

 

 

How to Check AP Ed.CET Results 2024 :

  • Visit results.sakshieducation.com
  • Click on AP EDCET results 2024 link available on home page.
  • Enter your hall ticket number and submit
  • Your marks and rank will be displayed
  • Download and take print out for further reference.

https://education.sakshi.com/ap-dsc/jobs/ap-district-wise-teacher-jobs-vacancies-2024-details-news-telugu-158487

Published date : 27 Jun 2024 12:36PM

Photo Stories