TS EDCET-2022 Results : టీఎస్ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: టీఎస్ ఎడ్‌సెట్–2022 ఫలితాలను ఆగస్టు 26న విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు ఈ ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు.
ఈ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడండి.
టీఎస్ ఎడ్‌సెట్ - 2022 ఫలితాలు కోసం క్లిక్ చేయండి
TS EDCET -2022 Results (Click Here )
How to Check TS EdCET 2022 Results?
- Visit https://results.sakshieducation.com or education.sakshi.com
- Click on TS EDCET Results 2022 link on the home page
- In the next page, enter your Hallticket number and click on submit
- Your results will be displayed
- Save a copy of the results for further reference
TS EDCET 2022: టీచింగ్ కెరీర్‌కు దారి.. ఎడ్‌సెట్
38,091 మంది ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేస్తే..
తెలంగాణలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షను జూలై 25న నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ఎడ్‌సెట్‌కు 83 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రవాప్తంగా 39 పరీక్ష కేంద్రాల్లో మూడు సెషన్లుగా పరీక్ష జరిగింది. అంటే.. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, 12.30 నుంచి 2.30 గంటల వరకు మరో సెషన్, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మూడో సెషన్ జరిగింది. 38,091 మంది ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేస్తే, వారిలో 31,578 మంది హాజరయ్యారు.
Published date : 26 Aug 2022 05:38PM