Skip to main content

B.Tech/M.Tech Exam Results: బీటెక్‌/ఎంటెక్‌ 4th సెమిస్టర్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

Andhra University B.Tech 2024 Exam Results  Andhra University M.Tech 2024 Results  Andhra University Fourth Semester 2024 Results Andhra University Supplementary Results 2024 Andhra University August 2024 Exam Results Announcement Check B.Tech M.Tech Results on Andhra University Website Andhra University B.Tech/ B.Tech + M.Tech 4th Semester Regular and Supply August 2024 Exam Results
Andhra University B.Tech/ B.Tech + M.Tech 4th Semester Regular and Supply August 2024 Exam Results

ఆంధ్రా యూనివర్సిటీ బీటెక్‌ అండ్‌ ఎంటెక్‌ నాల్గవ సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ 2024 ఆగస్టు పరీక్షల ఫలితాలను రిలీజ్‌ చేసింది. విద్యార్థులు అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. 

 B.Tech/ B.Tech + M.Tech 4th Semester Regular and Supply August 2024 ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ https://results.andhrauniversity.edu.in/ను క్లిక్‌ చేయండి. 
  • హోంపేజీలో కనిపిస్తున్న ఆర్ట్స్‌ లింక్‌పై క్లిక్‌చేయండి. 
  • తర్వాతి పేజీలో మీకు మెనూ కనిపిస్తుంది
  • అందులో సంబంధిత కోర్సును సెలక్ట్‌ చేయండి
  • మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌,సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ చేయండి
  • స్క్రీన్‌పై మీకు ఫలితాలు కనిపిస్తాయి. 
  • భవిష్యత్‌ అవసరాల కోసం రిజల్ట్స్‌ పేజీని డౌన్‌లోడ్‌ చేసుకోండి

బీటెక్‌/ఎంటెక్‌ 4th సెమిస్టర్‌ రెగ్యులర్‌ అండ్‌ సప్లిమెంటరీ ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌ ఇదే:    https://results.andhrauniversity.edu.in/

[24]7.ai Hiring: ఫ్రెషర్స్‌కి గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 27 Sep 2024 08:43AM

Photo Stories