Skip to main content

Telangana Group 3 Exam Schedule: బ్రేకింగ్ న్యూస్‌... గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Telangana Group 3 Exam Schedule Announcement 2024 News in Telugu
Telangana Group 3 Exam Schedule Announcement 2024 News in Telugu

వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది. 

17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌లో ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 

18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. 

 

BRAOU Distance Learning అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల‌కు అర్హ‌త‌లు ఇవే | ద‌ర‌ఖాస్తు విధానం

ఇక.. నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Published date : 30 Oct 2024 09:35PM
PDF

Photo Stories