Skip to main content

AP LAWCET 2023 Notification: ఏపీ లాసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది ఇదే..

ఏపీ ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు, ఐదేళ్ల ఏపీ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ లాసెట్‌-2023), ఏపీ పీజీ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీ పీజీఎల్‌సెట్‌-2023) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షను గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
AP LAWCET 2023 Notification

కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు.
అర్హత: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఏదైనా గ్రాడ్యుయేట్‌ డిగ్రీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

Also Read: Guidance | Current Affairs | lawcet | Previous Papers

పరీక్ష మాధ్యమం: లాసెట్‌ ఇంగ్లిష్‌/తెలుగు, పీ­జీఎల్‌సెట్‌ ఇంగ్లిష్‌ మాధ్యమంలో ఉంటుంది.

Also Read: General Knowledge

దరఖాస్తు విధానం: 

  • ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది (ఆలస్య రుసుం లేకుండా): 22.04.2023.
  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభతేది: 15.05.2023
  • పరీక్ష తేదీ: 20.05.2023.
  • వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/
Last Date

Photo Stories