Skip to main content

నిట్, మిజోరాంలో ఎంటెక్ ప్రవేశాలు

మిజోరాంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)... 2020-21 విద్యాసంవత్సరానికి ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: ఎంటెక్ ఫుల్‌టైమ్
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్.
అర్హత: సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 25, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://nitmz.ac.in/

Photo Stories