Admission in JNAFAU: జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, హైదరాబాద్‌లో 830 బీఆర్క్ సీట్లకు ప్రవేశాలు..
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ప్రాంగణంతోపాటు దాని పరిధిలోని 11 అనుబంధ కళాశాలల్లో 202223 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలచేసింది.
మొత్తం సీట్ల సంఖ్య: 830
అర్హత: 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీమ్యాథమేటిక్స్) లేదా డిప్లొమా(మ్యాథమేటిక్స్) ఉత్తీర్ణతతోపాటు నాటా2022/జీఈఈ(మెయిన్)2022 పేపర్2ఎ(బీఆర్క్) స్కోరు సాధించి ఉండాలి.
సీట్ల వివరాలు: విశ్వవిద్యాలయ కళాశాలలోని సీట్లలో 64% సీట్లను ఏపీ విద్యార్థులకు, 36% సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రైవేట్ కళాశాలల్లో 15% అన్ రిజర్వ్‌డ్ సీట్లకు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.09.2022
వెబ్‌సైట్: https://www.jnafau.ac.in/
చదవండి: Admission in Indian Army: ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ - 48 కోర్సులో ప్రవేశాలు..